ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ లో మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజాంబాద్ జిల్లాకు చెందిన సర్వేయర్ C H గంగాధర్ ఈరోజు మృతి చెందాడు.
మల్కాజ్గిరి మండలంలో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న గంగాధర్ రెండు రోజుల క్రితం ఆఫీస్ వరకు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు.
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు లో ఆయన వస్తుండగా ఒక కాలిపోయిన వాహనం కనిపించింది అందులో ఒక వ్యక్తి కూడా కాలిపోతున్నట్టు ఆయనకు కనిపించగా అక్కడే వాహనం నిలిపి 108కు ఫోన్ చేస్తూ రెండు అడుగులు వెనక్కి వేయగా గుర్తు తెలియని వాహనం 140 స్పీడ్ లో వచ్చి ఒకేసారి ఆయనకు ఢీకొనగా తీవ్ర గాయం గాయాలతో ఆయనను హాస్పిటల్కు చేర్చారు.
ఈరోజు వరకు ఈరోజు ఆయన ప్రొద్దున మృతి చెందారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందిన పలువురు ఆయన తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు