నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేసిన విష్ణుమూర్తిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి నట్లు సమాచారం .ఆయన మీద పలు ఆరోపణలు రావడంతో సీపీ కల్మేశ్వర్ టార్గట్ విచారణ జరిపి తదుపరి చర్యల కోసం డిజిపి కి నివేదిక పంపారు దీనితో ఆయను ఈనెల 11న ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
విచారణ అనంతరం విష్ణుమూర్తిపై వేటుపడింది. డిచ్ పల్లి ఏడో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేసిన విష్ణుమూర్తి ఏడాది క్రితం డిప్యూటేషన్ పై టాస్క్ ఫోర్స్ కు వచ్చారు.
