పిడిఎస్ రైస్ గోదాములపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం దాడులు నిర్వహించారు బోధన్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగాయి
నూతన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అంజయ్య స్పెషల్ పార్టీ సిబ్బంది బోధన్ పట్టణంలోని మూడు రైస్ గోదాములపై దాడులు చేసి పిడిఎఫ్ గుర్తించారు
ఎనిమిది టన్నుల పిడిఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు ఈ బియ్యం విలువ సుమారు 2,80,000 ఉంటుందని ముగ్గురు గోదాం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బోధన్ పట్టణ సిఐ కి అప్పగించారు
