Saturday, April 25, 2026
HomeTelanganaHyderabadతెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్

తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్

, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, సభ్యులు ఏ.సత్యనారాయణ,డా.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు మరియు

ఉప ముఖ్యమంత్రి శ్రీ.మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి ఒకరోజు వేతనం వరద బాధితుల సహాయ నిధికి సెప్టెంబర్ జీతంలో తీసుకోవాల్సిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.

కార్యక్రమంలో సభ్యులు శ్యామ్, కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, చంద్రశేఖర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!