నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనిఇద్దరు సీఐ లా బదిలీలు చేస్తూ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ గా ఉన్న వెంకట నారాయణ ను బోధన్ టౌన్ సిఐ గా బదిలీ అయ్యారు.
అక్కడ బోధన్ టౌన్ సిఐ గా ఉన్న ఎస్.వీరయ్య ను నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ గా బదిలీ చేస్తూపోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
