ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా శుక్రవారం బసవన్నల పండుగను ఘనంగా నిర్వహించారు. బసవన్నలను భారీ ఊరేగింపుతో భజన భజంతులతో, పూజలు చేసారు ఎవ్వరి ఇళ్లలోకి వారు తీసుకెళ్లి పూజలు చేసుకోవడం జరిగింది.
ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య ….బసవన్నలను ఊరేగిస్తున్న రైతులు..
RELATED ARTICLES
