నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎస్సై లుగా పదోన్నతి పొందారు .
ప్రమోషన్ పొందినఎస్.ఐ.లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.
మాక్లూర్ పి.ఎస్, లో ఏ ఎస్సై గా ఉన్న గంగాధర్ కు పదోన్నతి ఇచ్చి -జగిత్యాల జిల్లాకు కేటాయించారు ఐదో టౌన్ లో ఉన్న ఏ ఎస్సై కే.రమేష్, కు నిర్మల్ జిల్లా కేటాయించారు
