నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మామిడిపల్లి వద్ద లారి అదుపు తప్పి రైల్వే గేట్ ను ఢీకొట్టింది. దీనితో రైల్వే గేట్ విరిగి పోయింది అదే సమయంలో కరీంనగర్ వెళుతున్న ట్రైనకి సిగ్నల్ లేక అంతరాయం కలిగింది దీనితో రైల్వే గేట్ కు రెండు వైపులా వాహనాలు నిలిచి పోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.
