వచ్చే ఎన్నికల్లోతెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూల వాతావరణం వుందని రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్. అభయ్ పాటిల్ అన్నారు సోమవారం ఆయన నిజామాబాద్ బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్త్రం లో బిజెపి బలపడుతుందన్నారు. మూడు నెలలక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కానీ ఇప్పుడు మరింత బలపడిందన్నారు.
తెలంగాణలో 12 సీట్లు పక్కా గెలుస్తాము 15 లక్ష్యంగా పెట్టుకున్నావు దేశవ్యాప్తంగా370 సీట్లు తప్పకుండా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికలు వికాస్ వినాష్ మధ్య జరుగుతున్నాయి పదేళ్ల మోడీ పాలన పట్ల ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. బిజెపి ముందు ఏ పార్టీ నిలవదు తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది మీ బ్యాంకు ఖాతాలో సీజ్ అనేది అంత ఉత్తమ మాట
రేవంత్ టాక్స్ కోసమే పని చేస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎం గా మారింది,
భారతదేశంలో కాంగ్రెస్కు మూడు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయని మిగతా రాష్ట్రాలన్నీ బిజెపికి సపోర్ట్ గా ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో బిజెపి గెలవడం ఖాయమని అన్నారు మళ్ళీ ప్రధాని మోడీ అవడం ఖాయం అని అంటున్నారు .
నిజమాబద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్య నారాయణ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నే విశ్వసిస్తున్నారు మోడీ గారి పైన తప్పకుండా అందరి ఆశీర్వాదం ఉందని తెలంగాణలో 12 సీట్ల పైన గెలవడం కాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచరి, ప్రధాన కార్యదర్శి లక్ష్మి నారాయణ,కార్పొరేటర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు