టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం పేకాట స్థావరం మీద మెరుపు దాడులు చేసారు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ పేకాట స్థావరం మీద దాడి చేసారు 11మంది పేకాట రాయళ్ల ను 8 సెల్ ఫోన్లు రూ 10140- నగదు ను స్వాధీనం చేసుకున్నారు