టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన కు ఘన స్వాగతం పలికాయి.
జిల్లాలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై టీపిసిసి చీఫ్ కి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
