సిక్కుల పర్వదినం బైసాకి పండగ సందర్భంగా శనివారం నిర్వహించే ఊరేగింపు కోసం నగరంలో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నామని కమిషనర్ కల్మేశ్వర్ పేర్కొన్నారు. సాయంత్రం అయిదు గంటలకు పాముల బస్తీ లో మొదలై గాజులపేట గురుద్వార్ కు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.
రైల్వే కామన్ ఎన్టీఆర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బస్టాండ్ గాంధీచౌక్ పెద్దబజార్ మీదుగా వుంటుందని ఆయా ప్రాంతాల్లో వెళ్లే వారు ప్రత్యామ్న్యా మార్గాల్లో వెళ్లాలని ఆయన కోరారు.