Tuesday, January 20, 2026
HomeCRIMEజిల్లాలో ఇద్దరు సీఐ లు సస్పెండ్ ...

జిల్లాలో ఇద్దరు సీఐ లు సస్పెండ్ …

విధినిర్వహణలో వివాదాల నేపథ్యంలో జిల్లాలో ఇద్దరు సీఐ లను సస్పెండ్ చేస్తూ ఐజి రంగనాథ్ ఉత్తర్వ్యూలు జారీ చేశారు. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ సీసీఎస్ సి రమేష్ ల మీద సస్పెన్షన్ వేటు పడింది.

సీఐ ప్రేమ్ కుమార్ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు రహీల్ స్టేషన్ నుంచి తప్పించడంలో పాత్ర వుందని ఆరోపణలు వచ్చాయి.అలాగే సివిల్ కేసులో తలదూర్చి మద్యం మత్తు లో విధులు నిర్వర్తిస్తున్నాడని సీసీఎస్ సీఐ రమేష్ మీద ఆరోపణలు వచ్చాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!