ఈ నెల 25 న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నట్లు ఒకటో టౌన్ సీఐ రఘుపతి తెలిపారు నగరంలోని సంతోష్ నగర్ .కు చెందిన రాజేష్ తన ఇద్దరు దోస్తులతో కలసి మద్యం సేవిస్తూ ముస్తాయిద్ పుర చౌరస్తా వద్ద అనుమాన స్పద స్థితి లో మృతి చెందాడు అని విషయంలో వారి రక్త బంధువుల మృతుడి బంధువుల పిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయగా గురుద్వార్ గాజులు పేట్ కు చెందిన రాజు రాంజీ బిమల్ నిజం కాలనీ కి చెంది షేక్ సికందర్ కలిసి 25 న మందు పార్టీ చేసుకున్నారు.
వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మృతుడిని ఇద్దరు నెట్టేశారు దీనితో కిందపడ్డ సంతోష్ తలకు బలమైన గాయంకావడంతో చనిపోయినాడని విచారణలో తేలింది.దీనితో నిందితులను అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు హాజరు పర్చి నట్లుగా సీఐ తెలిపారు.
