HomePOLITICAL NEWSUncategorizedఅక్రమంగా మొరం తరలిస్తున్న లారీ పట్టివేత ..

అక్రమంగా మొరం తరలిస్తున్న లారీ పట్టివేత ..

నగరంలో అక్రమంగా మొరం తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు రెండవ టౌన్ ఎస్ఐ యాశీర్ అరఫాత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..శుక్రవారం రాత్రి నగరంలో వాహనాల తనిఖీ సమయంలో అక్రమంగా ఓ లారీలో మొరం తరలిస్తుండగా పట్టుకొని తనికి చేయగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవని తెలిపారు.

దీంతో ఆ టిప్పరును పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ కు తరలించినట్లు ఎస్ఐ యాశీర్ అరఫాత్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments