పెట్రోలింగ్ చేస్తున్న వాహనం ను ట్రక్కు ఢీకొట్టిన ఘటన లో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.కామారెడ్డి శివారు లో బుధవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను హుటాహుటిన హైదారాబాద్ కు తరలించారు