గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి వయస్సు అందజ వయసు 55 నుంచి 60 సంవత్సరాలు, మురికి కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.
పసుపు కలర్ షర్టు బ్లూ కలర్ ప్యాంటు మరియు బ్లాక్ కలర్ స్వెటర్ ధరించినాడు.మృతుని వివరాలు తెలిసిన వారు ఫోన్ నెంబర్ 8712659714.కు తెలపగలరని ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
