HomePOLITICAL NEWSUncategorizedబాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం – విద్యార్థులకు ముఖ్యోపదేశం

బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం – విద్యార్థులకు ముఖ్యోపదేశం

జక్రాన్ పల్లి మండలం లోని బాలనగర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల లో ఈరోజు ఓటు హక్కు వినియోగం ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలో పాఠశాలలు చదివే విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి సుసమంజస గారు తెలియజేశారు

అదేవిధంగా విద్యార్థులను ఎన్నికల అధికారులుగా ఓటరుగా తయారుచేసి వారితో మాకు పోలింగ్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల సిబ్బంది శ్రీమతి సునీత గారు విట్టల్ సార్ నరసయ్య సుజాత గారు రేవతి గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments