ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కుమ్మర్ గల్లీకి చెందిన సునీల్ (22).
గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానంటూ ఇంటి కిందే ఉన్న కిరాణా జనరల్ స్టోర్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారం పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
