నిజామాబాద్ నగరం నాగారంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు నాగారంలో 80 క్వార్ట్రర్స్ లో నివాసం ఉండే సలీమ్ 25 మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు అతను ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డాడని ఆయన సోదరులు చుట్టుపక్కల వారికి చెప్పి నట్టు సమాచారం కానీ సోదరుల గత రాత్రి మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు చెపుతున్నారు
