HomeCRIMEమహిళా ను దూషించిన కేసులో యువకుడి మూడేళ్ళ జైలు ...

మహిళా ను దూషించిన కేసులో యువకుడి మూడేళ్ళ జైలు …

కొడుకు అప్పు ఉన్నాడని ఇంటికివెళ్లి ఆమె తల్లి తీవ్రంగా దూషించినకేసులో యువకుడి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తు రెండో అడిషనల్ సెషన్ జడ్జి టి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు

నిజామాబాద్ నగరంలోని గాజులపేట ప్రాంతానికి చెందిన కార్తీక్ గత ఈఏడాది ఆగస్టు 3 న తన బాకీ డబ్బుల కోసం రాందాస్ ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన లేక పోవడంతో ఆగ్రహం తో ఇంట్లో ఉన్న అతని తల్లీ ఇందిరబాయి ని పరుష పదజాలం తో తిట్టడమే కాకుండా తలుపులను కాలు తో తన్ని ఆమె భయబ్రాంతులకు గురి చేసాడు.

ఆమె పిర్యాదు మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments