నాగిరెడ్డి పేటలో 24.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు. భారీ వర్షానికి అతలాకుతులమవుతున్న రహదారులు.. పలు గ్రామాలకు రాకపోకల బంద్.
మండలంలోని రుద్రారం రహదారిలో ఐదు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వెల్లుట్ల వెలుట్ల పేట వెంకటాపూర్ తదితర గ్రామాలకు రాకపోకలు బంద్.
తిమ్మారెడ్డి రహదారి జలదిగ్బంధం..ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిలో నిలిచిపోయిన రాకపోకలు. పొంగిపొర్లుతున్న చెరువులు వాగులు, వంకలు, జలదిగ్బంధంలో రహదారులు..
