Tuesday, April 21, 2026
HomeCRIMEకామారెడ్డి లో పోలీసులు మెరుపు దాడులు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు ……భారీగా నగదు స్వాధీనం

కామారెడ్డి లో పోలీసులు మెరుపు దాడులు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు ……భారీగా నగదు స్వాధీనం

కామారెడ్డి పట్టణంలో పలువురు వడ్డీ వ్యాపారుల మీద పోలీసులు విరుచుకపడ్డారు.బడా వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేసారు. గత కొంత కాలంగా వడ్డీ దందాలు చేస్తున్న వారిని ఇండ్లలోనే సోదాలు జరిగాయి. ఓ వ్యాపారి ఇంట్లో 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కుదవ పెట్టిన డ్యాకుమెంట్ లను పెద్దసంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!