HomeDevotionalగంగాస్తాన్ ఫేస్ - 2 లో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా...

గంగాస్తాన్ ఫేస్ – 2 లో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు

ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో గుపన్ పల్లి గ్రామం లోని గంగస్థాన్ ఫేస్–2 లో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచాంబృతాలతో అభిషేకం నిర్వహించామని, ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కావున అమ్మవారికి మల్లెపూల తో అలంకరణ చేశామన్నారు, ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు.

ఈ వ్రతం అందరూ భక్తులు తమ తమ ఇళ్లలో కూడా నిర్వహించు కోవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణ రావు,వేణు, మయూరి ,కవిత, స్వప్న,లతా, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అని తెలిపినారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments