HomeLaw and Orderఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు

తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత మంగళవారం ఊరట దక్కలేదు కవిత పిటిషన్‌ను విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని..

ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని ఢిల్లీ హైకోర్టు కవిత కు సూచించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments