తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత మంగళవారం ఊరట దక్కలేదు కవిత పిటిషన్ను విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని..
ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని ఢిల్లీ హైకోర్టు కవిత కు సూచించింది
