HomeTelanganaHyderabadఏ ఐ జి ఆసుపత్రికి కెసిఆర్ ...

ఏ ఐ జి ఆసుపత్రికి కెసిఆర్ …

మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం గచ్చి బౌలి లోని ఏ ఐజీ ఆసుపత్రి కి వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం గాయపడ్డాడు.

విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మనవడిని(హిమాన్షు) పరామర్శించేందుకు ఏఐజీ హాస్పిటల్‌కు వచ్చారు .

కాగా, హిమాన్షు గాయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హిమాన్షుకు స్వల్ప గాయం మాత్రమే అయిందని, ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని కేటీఆర్ తెలిపారు.Legi

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments