HomeEditorial Specialఆర్మూర్ ఏసీపీ కి పదోన్నతి ? క్లియర్ చేసిన డీపీసీ .....రెండు రోజుల్లో ఉత్తర్వ్యూలు

ఆర్మూర్ ఏసీపీ కి పదోన్నతి ? క్లియర్ చేసిన డీపీసీ …..రెండు రోజుల్లో ఉత్తర్వ్యూలు

రాష్ట్రంలో పలువురు డిస్పీ ల పదోన్నతుల కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ 14 మంది డిస్పీ లకు అదనపు ఎస్పీ లుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదం తెలిపింది.

సీనియార్టీ తో పాటు యాగ్జిలరీ పొందిన వారికి ఈ పదోన్నతులు దక్కాయి.

ఆర్మూర్ ఏసీపీ గా పనిచేస్తున్న బస్వా రెడ్డి పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఆయన అదనపు ఎస్పీ కాబోతున్నారు.

ఈ మేరకు రెండు మూడురోజుల్లో హోం శాఖ నుంచి ఉత్తర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments