గురుపూజోత్సవం నిర్వహించిన హెచ్ పిఏస్ పాఠశాల యాజమాన్యం నిజామాబాదు నగరంలోని హెచ్.పిఏస్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టీచర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ రోజు ప్రినిసిపల్ గారని ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం,తోటి ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
