చెన్నై లో బంగ్లాదేశ్ తో జరుగుతున్నటెస్టు మ్యాచ్ లో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది.
515 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ అయింది
నజ్మాల్ హుస్సేన్ ఒక్కరే 82 పరుగులు చేసారు మొదటి ఇన్నిగ్స్ లో సెంచరీ తో అలరించిన స్పిన్నర్ రవి చంద్ర బంగ్లా బ్యాట్సమెన్ వెన్ను విరిచారు ఆరు వికెట్లు తీశారు
