నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్యని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అదనపు డి. సి. పి (అడ్మిన్ ) శ్రీ నగ్రాలే శుభం ప్రకాష్, ఐ.పి.ఎస్., పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అదనపు డి.సి.పి (అడ్మిన్ )ని స్వాగతిస్తూ అభినందించారు.
నిజామాబాదు పోలీస్ కమీషనర్ ను కలిసిన అదనపు డి.సి.పి (అడ్మిన్ )నేడు
RELATED ARTICLES
