మట్కా స్థావరంపై పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు .
నగరంలోని మిర్చి కాంపౌండ్ లో ఆన్ లైన్ మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ ముజాహిద్ ,షేక్ హమీద్ ,షేక్ నాజర్ లు మట్కా ఆడుతున్నట్టు విశ్వసినీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు
వారి నుంచి రూపాయలు 29,690 నగదును,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ టౌన్ సీఐ విజయబాబు పేర్కొన్నారు.
