నిజామాబాద్ లోకసభ బిఆర్ యస్ అభ్యర్థి గోవర్ధన్ ప్రముఖ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసి అనంతరం ముడుపుకట్టారు జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ గారు,మాజీ మంత్రి రాజేశం గౌడ్ గారు.
ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్,ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ గారు,రాజేశం గౌడ్ శాలువా తో సత్కరించి,ఆశీర్వాదం అందించారు