లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను నిరసిస్తూ శనివారం బిఆర్ యస్ శ్రేణులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ ను దగ్డం చేసారు.జడ్పి ఛైర్మెన్ విఠల్ రావు సుజిత్ ఠాకూర్ మహిళా నేతలు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ గురించి ఈరోజు నిజామాబాద్ ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సుజిత్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టులను ఆయన తప్పుపట్టారు ఈ సందర్భంగా కచ్చితంగా ఎమ్మెల్సీ కవితను విడుదల చేసేంతవరకు ధర్నాల కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు