HomePOLITICAL NEWSArmoorఅడ పిల్లను అంగట్లో అమ్మేసారు .....ఆర్మూర్ లో ఘటన

అడ పిల్లను అంగట్లో అమ్మేసారు …..ఆర్మూర్ లో ఘటన

ఆడ పిల్లను అంగట్లో అమ్మేసిన ఉదంతం ఆర్మూర్ లో వెలుగు చూసింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి ముఠా అటకట్టించారు.

నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి-పోశెట్టి దంపతులకు జన్మించిన 7 నెలల చిన్నారిని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ ముఠా అమ్మకానికి పెట్టింది.

ఆర్థిక కష్టాలనేపథ్యంలో ఈ ముఠా చెప్పిన మాయమాటలకు ఆ తల్లిదండ్రులు తమ పొత్తిల్లో ఉన్న ఆడ పిల్లను అమ్మడానికి సిద్ధం అయ్యారు.

ఆ ముఠా రంగంలోకి దిగింది వారం రోజుల క్రితం రూ.30 వేలకు పెర్కిట్‌కు చెందిన షేక్ హబీబి- మహమ్మద్ గౌస్ దంపతులకు అమ్మేసారు .ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఈ ముఠా నుంచి అమ్మాయి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

అయితే ఈ ముఠా అమ్మాయి ఎంత కు అమ్మేసారు కన్న తల్లిదండ్రులకు ఎంత ముట్ట జెప్పారనేది పోలీసులు అరా తీస్తున్నారు. అమ్మాయి నిజామాబాద్ శిశురక్షణ కేంద్రం నిర్వహులకు అప్పగించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments