నిజామాబాద్ నగరంలో మద్యం దుకాణం లో నకిలీ మద్యం దొరకడం కలకలం రేపింది.
స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో నిజామబాద్ లో పరమేశ్వరి వైన్స్ ( నిఖిల్ సాయి ముందర) గల దాని లో సోదాలు చేయగా కల్తీ మద్యం అంటే ఖరీదైన మద్యంలో చీప్ లిక్కర్ కలుపుతున్నారనె సమాచారం మేరకు సోదాలు చేసారు (37) ఫుల్ బాటిల్స్ సీజ్ చేసి వైన్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసారు.
