నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్దMH04GR2234 నెంబరు గల DCM మరియు TS16UD2138 నెంబరు గల కార్ ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు కాళ్ళకు తీవ్రమైన గాయాలయ్యాయి అలాగే డీసీఎం లో తరలిస్తున్న మేకలు డీసీఎం పల్టీ కొట్టడంతో25-30 మేకల మృతి చెందాయి. డీసీఎం వాహనంలో మేకలను హైదరాబాద్ తరలిస్తున్నారని డ్రైవర్ పేర్కొన్నాడు స్థానికంగా రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ మహేష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించడం జరిగింది.

