ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు.
పెర్కిట్ ప్రాంతంలో తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో బైకు మీద వస్తున్న ఓ వ్యక్తి ని కారు వెనుక నుంచి ఢీకొట్టింది
ఈ ఘటన లో పెర్కిట్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు
