HomeCRIMEడంపింగ్ యార్డు ను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్ ...

డంపింగ్ యార్డు ను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్ …

నిజామాబాద్ మున్సిపల్ కమీషనర్ నగరంలోని పలు డంపింగ్ యార్డ్ లను సోమవారం తనిఖీలు నిర్వహించారు.

డంపింగ్ యార్డ్‌లో కంపోజ్ తయారీ, కంపోస్టింగ్ కార్యకలాపాల గురించి సానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోజూ కొన్ని టన్నుల చెత్తను రీ సైక్లింగ్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు డంపింగ్‌ యార్డ్‌నుంచి ఇబ్బందులు పడకుండా తీసుకోవా ల్సిన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments