పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు (డీఎస్) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆదివారంనిజామాబాద్‌లో డీ.శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు . నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.