నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బి ఆర్ యస్ నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్ మద్దతు కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీ పడుతున్నాయి 37 డివిజన్ నుంచి బిఆర్ యస్ అభ్యర్థిగా గెలిచిన సంతోష్ గెలిచిన తర్వాత కౌంటింగ్ హల్ నుంచే ఆయన తమ వెంట తీసుకెళ్లడానికి బీజేపీ కాంగ్రెస్ నేతలు సర్వశక్తులు ఒడ్డాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో సంతోష్ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లాడని సిద్ధం అయ్యారు.శుక్రవారం రాత్రి నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ను కలిసి మద్దతు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు.
బిఆర్ యస్ కార్పొరేటర్ కోసం ……బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ …….కాంగ్రెస్ వైపు మొగ్గు
RELATED ARTICLES
