ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఏడపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..ఏడపల్లి మండలంలోనీ తనకాలాన్ నా కు చెందిన శ్రీనివాస్.
పోలీస్ హోంగార్డు గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు గత కొంత కాలంగా అప్పులు ఎక్కువ కావడంతో గ్రామ శివారులోనీ నీటి కాలువలో పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
