10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. మను బాకర్, సరబ్ జోత్ జోతి కాంస్య పతకాన్ని సాధించి.
కొరియా జంటపై 16-10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. భారత్‌కు వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని మను బాకర్ సాధించారు.
ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి మను బాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు.