మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య విభాగంలో అక్రమాల ఫై కమిషనర్ ఎట్టకేలకు కొరడా ఝుళియించడానికి సిద్ధం అయ్యారు. గైర్హాజరు అవుతున్న సిబ్బంది కి సంబంధించి జీతాలను కొందరు అధికారులు తమ జేబులో వేసుకుంటున్న వైనం ను ఇది సంగతి శనివారం ఎడిషన్ లో బట్టబయలు చేసింది.
కార్పొరేషన్ ఖజానా ను కొల్లగొడుతున్న ఉదంతం ను కమిషనర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అయిదు గురితో కమిటీని వేశారు
ఆ యొక్క కమిటీలోడిప్యూటీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ తో పాటు ఐదుగురిని ఒక కమిటీగా వేశారు ఈ కమిటీ 5 జోన్లలో గైర్హాజరు అయినా కార్మికులను మరియు అక్కడ జరుగుతున్న విచారణ చేయనున్నారు.