గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ లుగా నియామకం అయిన ఫ్రొ .కోదండరాం , అమీర్ అలీఖాన్ లు శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం స్వీకారం చేయించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లు, పలువురు ఎమ్మెల్సీలుపాల్గొన్నారు