లోకసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ బిఆర్ యస్ నేతలు యంఐయం నేతలను కోరారు.ఈ మేరకు శనివారం బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ తో కలసి ఆ పార్టీ నగర అధ్యక్షడు షకీల్ ఇంటికి వెళ్లారు.
పదేళ్లుగా మిత్రపక్షంగా ఉన్నామని గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మద్దతు ఇచ్చారని బాజిరెడ్డి ప్రస్తావించారు.లోకసభ ఎన్నికల్లోనూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అధినేత హాసద్ ఆదేశాల మేరకే తాము ఇక్కడ పనిచేస్తామని షకీల్ తదితరులు స్పష్టం చేసారు. వారితో నే తమకు ఓ మాట చెప్పించాలన్నారు.