HomePOLITICAL NEWSనిజామాబాద్ డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీమౌలానా సయ్యద్ అబిద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండవ హాజ్ ట్రైనింగ్...

నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీమౌలానా సయ్యద్ అబిద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండవ హాజ్ ట్రైనింగ్ క్యాంప్ లో ముఖ్యఅతిథిగాపాల్గొన్న ముహమ్మద్ అలీ షబ్బీర్ గారు

ముఖ్యఅతిథిగాపాల్గొన్న ముహమ్మద్ అలీ షబ్బీర్ గారు

కార్యక్రమంలో పాల్గొన్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుస్రో పాషా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్

నిజామాబాద్ : ఈ ఏడాది హజ్‌కు ఉద్దేశించిన హజ్ యాత్రికుల మొదటి హజ్ శిక్షణ శిబిరం ఈ రోజు 24న జరిగింది బోధన్ రోడ్ NN ఫంక్షన్ హాల్ లో సాయంత్రం 4 గంటల వరకు ఈ శిక్షణా శిబిరం జరిగింది హజ్ యాత్రికులందరూ ఈ శిక్షణా శిబిరానికి హాజరు అయ్యారు

ఈ శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమం సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రారంభించారు . వీరితోపాటు హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషాఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కూడా పాల్గొన్నారు మత పండితులు ముఖ్యమైన లాజిస్టిక్ ఏర్పాట్లు, హజ్ యాత్ర సన్నాహాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరాల్లో పాల్గొని వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న వారికి షబ్బీర్ అలీ గారు హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మక్కాలో కూడా ఇక్కడి నుండి వెళ్ళిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments