బిసి జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన తెలిపారు.
జూబ్లిహీల్స్ నియరజకవర్గం పరిదిలో బిసిలే సింహభాగం ఓటర్లుగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం 42% బిసి రిజర్వేషన్ ఇవ్వలన్న ప్రజాడిమాండ్ ను పూర్తి చేసున కొన్ని రాజకీయ పార్టీలు దానికి అడ్డుతగలడంతో బిసిల ఆశలపై నీళ్ళు చల్లినటైందని కాబట్టి బిసిలంత ఏకైమై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
