HomePOLITICAL NEWSUncategorizedఅర్బన్ ఎమ్మెల్యే ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు..

అర్బన్ ఎమ్మెల్యే ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు..

ఆస్తిపన్ను పై ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీ రిబేట్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సద్వినియోగం చేసుకున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను గురువారం రాత్రి ముందస్తుగా చెల్లించారు.

ఇంటి పన్నుతో పాటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్ను మొత్తం రూ. 11.75 లక్షలు చెల్లించారు. మున్సిపల్ శాఖ కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments