నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరినీ వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టిన ఘటన లో ఒకరు మృతి చెందగా మరొకరు సీరియస్ ఉన్నారు రాయదుర్గంలో పోలీసు స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది
ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు .. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది.
దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది.
